ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాలు ఎలా వచ్చాయో..అలాగే మూడు రాజధానులు: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2022-01-29T00:09:57+05:30

రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వచ్చాయో, అలాగే మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వచ్చాయో,  అలాగే మూడు రాజధానులు వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో, కాదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఉద్యోగస్తుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికే అన్నది అవాస్తవమని మంత్రి అవంతి పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-29T00:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising