ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chandrababu బీసీలను బెదిరించాడు: మంత్రి అప్పలరాజు

ABN, First Publish Date - 2022-05-29T02:02:59+05:30

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల తొక్క తీస్తామని బెదిరించారని మంత్రి అప్పలరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల తొక్క తీస్తామని బెదిరించారని మంత్రి అప్పలరాజు అన్నారు. శనివారం నరసరావుపేటలో సామాజిక బేరి సభ నిర్వహించారు. ఈసభకు వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు  మాట్లాడుతూ..  రాజ్యాధికారం కోసం బీసీలకు అవకాశం చంద్రబాబు కల్పించారా అని ప్రశ్నించారు. ఏ నాయకుడు, ఏ రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్‌రెడ్డి పెద్ద పీట వేశారని చెప్పారు. ఇంతకుముందెన్నడూ  ఏ ప్రభుత్వ హయంలోనూ అణగారిన వర్గాలకు ఇంత ప్రాధాన్యం లభించలేదని వైసీపీ ప్రభుత్వంలోనే అందరికి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. కనీసం నారా లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-05-29T02:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising