ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమసమాజ స్థాపన చేసిన సంఘ సంస్కర్త జగన్: అప్పలరాజు

ABN, First Publish Date - 2022-05-26T16:10:17+05:30

రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు దేశం దృష్టికి తీసుకువెళ్లటమే యాత్ర ఉద్దేశ్యమని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు దేశం దృష్టికి తీసుకువెళ్లటమే యాత్ర ఉద్దేశ్యమని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సమసమాజ స్థాపన చేసిన సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మహిళలకు పురుషులతో సమానమైన గౌరవం కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అప్పలరాజు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-26T16:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising