ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అనిల్ బాబాయి ఆ కాంట్రాక్టర్‌ని బెదిరించారు: ఆనం వెంకటరమణారెడ్డి

ABN, First Publish Date - 2022-01-20T18:40:00+05:30

మంత్రి అనిల్ బాబాయి మీద హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మంత్రి అనిల్ బాబాయి మీద హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసు నమోదైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్నా పొర్లుకట్ల టెండర్లలో పాల్గొన్నందుకు కాంట్రాక్టర్‌ని మంత్రి అనిల్ బాబాయి ఫోనులో  బెదిరించారని చెప్పారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు న్యాయం కాపాడడం అభినందనీయమని, ఈసందర్భంగా తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో పోలీసులు న్యాయాన్ని కాపాడే పరిస్థితి లేదన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ వైసీపీ నేతలు భారీగా దోచుకుంటున్నారని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-20T18:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising