ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కా ప్లాన్‌తోనే మంత్రి‌, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు! వైసీపీ నేత హస్తముందన్న విశ్వరూప్..

ABN, First Publish Date - 2022-05-25T20:09:02+05:30

అమలాపురంలో విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ : అమలాపురంలో విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోంది. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని సమాచారం. కీలక నేత అనుచరులే నిప్పు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురం ముట్టడికి.. కేవలం 406 మంది పోలీసులతో భద్రత నిర్వహించారు. కాగా.. మూడు వేలకు పైనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించారు. విధ్వంసం తర్వాత మరో 955 మంది పోలీసులను తరలించారు. దాడి వెనుక సర్కారు కీలక నేతల సూచనలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్వయంగా మంత్రి విశ్వరూపే విధ్వంసం వెనుక వైసీపీ నేత హస్తం ఉందన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలూ తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. 



Updated Date - 2022-05-25T20:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising