ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram ప్రాజెక్ట్‌‌లో తప్పిదాలపై చర్చకు సిద్ధమా.. టీడీపీకి అంబటి సవాల్

ABN, First Publish Date - 2022-06-01T17:58:10+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ తప్పిదాలపై చర్చకు సిద్ధమా అంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పిదాలపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీకి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి డెడ్ లైన్ లేదని స్పష్టం చేశారు.  బుధవారం మీడియాతో మాట్లాడుతూ... డయా ప్రమ్ వాల్ ఎందుకు ఫెయిల్ అయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా డయా ప్రమ్ వాల్ నిర్మాణం చేయటం చారిత్రక తప్పిదమన్నారు. డయా ప్రమ్ వాల్‌కు మరమ్మతులు చేపట్టాలా?.. లేక కొత్తగా నిర్మాణం చేపట్టాలా అనే అంశంపై ప్రపంచ మేధావులు తలలు పట్టుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

Updated Date - 2022-06-01T17:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising