ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్థులు సురక్షితం: మంత్రి ఆదిమూలపు

ABN, First Publish Date - 2022-02-25T21:21:05+05:30

ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో  గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం  జరిగింది. దీనిలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఫ్లైట్ లు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సుమారు 4000 మంది విద్యార్ధులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా‌కి ఆటంకాలు సృష్టిస్తున్నారని అనడం సరికాదన్నారు. తాగి మైకులు ముందుకు వచ్చి వాగే వారి మాటలను పట్టించుకోబోమని ఆయన అన్నారు.  సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనరాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-25T21:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising