ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు మేడే శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2022-05-02T08:21:16+05:30

శ్రామిక కార్మిక సోదరులకు చంద్రబాబు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి):శ్రామిక కార్మిక సోదరులకు చంద్రబాబు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ  హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారు. అప్పుడు పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా విద్యుత్‌ హాలిడేలతో అల్లాడిపోతున్నాయి. కార్మిక లోకం ఉపాఽధికి గండి పడుతోంది. ఇప్పటికైనా కార్మిక లోకం ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2022-05-02T08:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising