ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటున్న నాయకులు, కార్యకర్తలు

ABN, First Publish Date - 2022-10-18T16:03:27+05:30

మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మాట్లాడనున్నారు. ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయంలో మూడు ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. బయట నుంచి కూడా అధ్యక్షులు(Janasena chief) ఉపన్యాసం చూసేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. విశాఖ ఘటన దృష్టిలో ఉంచుకొని జనసేన కార్యాలయం గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

Updated Date - 2022-10-18T16:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising