ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore : 20 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం

ABN, First Publish Date - 2022-12-09T08:18:41+05:30

మాండస్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nellore : మాండస్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గంటగంటకి‌ అలల ఉధృతి పెరుగుతోంది. పలుచోట్ల పది మీటర్ల నుంచి ఇరవై మీటర్ల దూరం మేర సముద్రం ముందుకు వచ్చింద. తీర ప్రాంత మత్స్యకార గ్రామాలన్నీ భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాయి. సోమశిల‌ డ్యాంకి పై ఎత్తు నుంచి 6,017 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 70.153 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం నెం.1077.

Updated Date - 2022-12-09T08:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising