ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సంజీవని ఆరోగ్య రథంను ప్రారంభించనున్న లోకేష్

ABN, First Publish Date - 2022-08-10T12:40:01+05:30

నేడు సంజీవని ఆరోగ్య రథంను ప్రారంభించనున్న లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నేడు సంజీవని ఆరోగ్య రథంను టీడీపీ నేత నారా  లోకేష్‌ ప్రారంభించనున్నారు. దుర్గిరాల టీడీపీ ఆఫీస్‌ దగ్గర ఆరోగ్యరథం ప్రారంభమవుతుంది. పేదలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు మొబైల్‌ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య రథంలో అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు ఉండనున్నాయి. ఆరోగ్య రథం దగ్గర 200లకు పైగా రోగ నిర్థారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉంటాయి. 

Updated Date - 2022-08-10T12:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising