ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: జగన్ రెడ్డి నియంత పరిపాలనకు ఇది నిదర్శనం...

ABN, First Publish Date - 2022-08-28T17:23:52+05:30

టిఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amarvathi): వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై  పోరాడేందుకు టిఎన్ఎస్ఎఫ్ (TNSF) తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్ష (Vidya Agraha Deeksha)ను అడ్డుకోవడం జగన్ రెడ్డి (Jagan reddy) నియంత పరిపాలనకు నిదర్శనమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల ముందే అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకున్నా.. అనుమతి ఇవ్వకపోగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి... ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలన్నారు. జీఓ. 77 రద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, పాఠశాల విలీన ప్రక్రియ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, తదితర వాటిని తక్షణమే నెరవేర్చాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-28T17:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising