ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ ఉద్యోగులపై లోకాయుక్త ఆందోళన

ABN, First Publish Date - 2022-12-31T05:55:27+05:30

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే వారి సం ఖ్య పెరిగిపోయిందని లోకాయుక్త ఆందోళన వ్యక్తం చేసి ంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(లీగల్‌), డిసెంబరు 30: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే వారి సం ఖ్య పెరిగిపోయిందని లోకాయుక్త ఆందోళన వ్యక్తం చేసి ంది. నకిలీ టీటీసీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం సంపాదించిన ఇద్దరు టీచర్లపై ఆగ్ర హం వ్యక్తం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం డి.భీమవరం స్కూల్‌లో ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న జి.జయశ్రీ, కె.సూర్యారావు నకిలీ టీటీసీ సర్టిఫికెట్ల తో ఉద్యోగాలు పొందారని అడ్డతీగల గ్రామానికి చెందిన డి.వీరబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విచారణలో వారు సమర్పించి న సర్టిఫికెట్లు నకీలీవని తేల డంతో ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించింది. దీని పై స్పందించిన లోకాయుక్త ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Updated Date - 2022-12-31T05:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising