ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం!

ABN, First Publish Date - 2022-07-03T09:16:51+05:30

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, జూలై 2: సచివాలయం అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని సచివాలయానికి తాళం వేసిన ఉదంతమిది. ఏలూరు జిల్లా కేంద్రం వెంకటాపురం సుంకరవారితోటలోని రామ్‌నగర్‌ సచివాలయం-2 కోసం ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు.  ఆరు నెలలుగా అద్దె అడుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం సచివాలయానికి తాళం వేశాడు. శనివారం నాటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సచివాలయ సిబ్బందితో పాటు పనుల నిమిత్తం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - 2022-07-03T09:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising