ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ కార్యాలయానికి తాళం

ABN, First Publish Date - 2022-12-31T05:54:28+05:30

ఆస్తి పన్ను చెల్లించనందుకు విశాఖ నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు శుక్రవారం తాళం వేశా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి పన్ను 24 లక్షలు బకాయి.. కక్షపూరిత చర్యని నాయకుల ఆరోపణ

విశాఖపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను చెల్లించనందుకు విశాఖ నగర కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు శుక్రవారం తాళం వేశా రు. సుమారు 37 ఏళ్ల నుంచి ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని, రూ.24 లక్షల మేర బకాయి ఉన్నట్టు ఆ పార్టీ నాయకులకు అధికారులు సమాచారం అందించారు. తమ పార్టీ కార్యాలయానికి తాళం వేయడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాల్సిందిగా మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బొత్స సత్యనారాయణను కలిసి విన్నవించామని ఈలోగా అధికారులు తాళాలు వేయడమేమిటని నగర పార్టీ అధ్యక్షుడు గోవింద్‌ అన్నారు.

Updated Date - 2022-12-31T05:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising