ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించిన Lifestyle

ABN, First Publish Date - 2022-05-21T23:17:18+05:30

నగరవాసులకు మరో ఫ్యాషన్ బ్రాండ్ అందుబాటులోకి వచ్చేసింది. షాపర్స్ అభిమానాన్ని చూరగొంటున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నగరవాసులకు మరో ఫ్యాషన్ బ్రాండ్ అందుబాటులోకి వచ్చేసింది. షాపర్స్ అభిమానాన్ని చూరగొంటున్న లైఫ్‌స్టైల్ (Lifestyle) తాజాగా నగరంలోని ఎన్‌టీఆర్ స్టేడియం పక్కన, లక్ష్మీపురం రోడ్డులో నూతన స్టోర్‌ను నేడు ప్రారంభించింది. అత్యుత్తమ ఫ్యాషన్‌కు చిరునామాగా మారిన లైఫ్‌స్టైల్ స్టోర్ అందుబాటులోకి రావడంతో షాపర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టోర్ ప్రారంభోత్సవంలో పలువురు వీఐపీలు పాల్గొన్నారు. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ స్టోర్‌లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు విస్తృత శ్రేణిలో అందుబాటులోకి రానున్నాయి.


ప్రముఖ బ్రాండ్లు అయిన మెలాంజ్‌, కప్పా, కోడ్‌, ఫోర్కా, జింజర్‌, బొస్సినీ, ఫేమ్‌ ఫరెవర్‌ సహా మరెన్నో బ్రాండ్లు ఇప్పుడు నగర ప్రజలకు ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి. పురుషుల బ్రాండ్స్ రూ. 499తో ప్రారంభం కానుండగా, మహిళలకు రూ. 299 నుంచి కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా మూడు రోజులపాటు అంటే ఈ నెల 22వ తేదీ వరకు 30 శాతం రాయితీని కూడా ప్రకటించింది. 


స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా  లైఫ్‌స్టైల్‌ సీఈవో దేవరాజన్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. టయర్ 2 మార్కెట్లోనూ తమ కార్యకలాపాలు విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగానే గుంటూరులో తొలి స్టోర్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. కాగా, లైఫ్‌స్టైల్ బ్రాండ్స్‌ను lifestylestores.com ద్వారా ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, లైఫ్‌స్టైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. 


Updated Date - 2022-05-21T23:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising