ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కుటుంబానికి మరకలు అంటించలేవ్‌: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-08-04T07:52:30+05:30

ఆ కుటుంబానికి మరకలు అంటించలేవ్‌: సోమిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ కుటుంబంపై బురద జల్లడం నీ తరం కాదు కదా.. నీ తాతల తరం కూడా కాదని తెలుసుకో వీసారెడ్డి అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ‘‘16 నెలలు జైల్లో చిప్పకూడు తినొచ్చిన నువ్వు మా నాయకుడి కుటుంబాన్ని క్రిమినల్‌ ఫ్యామిలీ అంటావా? నీలాంటి నీచ చరిత్ర ఎన్టీఆర్‌ కుటుంబానికి లేదని గుర్తుంచుకో.. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఎన్టీఆర్‌ కుటుంబానికి మరకలు అంటించలేవని తెలుసుకో..’’ అంటూ హెచ్చరించారు.


Updated Date - 2022-08-04T07:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising