ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయసాయిరెడ్డికి బుద్ధి చెబుతాం: రవినాయుడు

ABN, First Publish Date - 2022-08-04T07:50:56+05:30

విజయసాయిరెడ్డికి బుద్ధి చెబుతాం: రవినాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, ఆగస్టు 3: లోకేశ్‌పై విజయసాయిరెడ్డి దుష్ప్రచారాన్ని మానుకోకుంటే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు హెచ్చరించారు. ఉమామహేశ్వరి మరణాన్ని లోకేశ్‌కు ఆపాదిస్తూ సోషల్‌ మీడియాలో చేసిన దుష్ప్రచారానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గమళ్లపాళెంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బుధవారం తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన తెలిపారు. అనంతరం విజయసాయిరెడ్డి, దేవేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేయాలని ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-08-04T07:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising