ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేపాక్షి ఆలయం శిల్పకళ అపురూపం

ABN, First Publish Date - 2022-07-04T09:40:01+05:30

లేపాక్షి ఆలయం శిల్పకళ అపురూపం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న

శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించిన న్యాయమూర్తి

లేపాక్షి/కదిరి, జూలై 3: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని దుర్గావీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పకళతో నిండి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జిల్లాలో పర్యటించారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు.  దుర్గావీరభద్రస్వాములకు పూజలు నిర్వహించారు. ఏకశిలా నంది విగ్రహాన్ని సందర్శించారు. ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. అనంతరం కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించారు.


Updated Date - 2022-07-04T09:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising