ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం

ABN, First Publish Date - 2022-08-14T03:59:34+05:30

వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు నిండి క్యూ లైన్ వెలుపలికి వచ్చిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు నిండి క్యూ లైన్ వెలుపలికి వచ్చిందంటే.. ఏ స్థాయిలో భక్తుల రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. గోగర్భం డ్యామ్‌ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని తెలిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆగస్ట్ 13, 14 వారాంతపు సెలవులు, ఆగస్ట్ 15 పబ్లిక్ హాలిడే ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది.

Updated Date - 2022-08-14T03:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising