ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి: లంకా దినకర్

ABN, First Publish Date - 2022-05-02T18:20:41+05:30

రాష్ట్రంలో వికేంద్రీకరణ అభివృద్ధి దేవుడెరుగు, వికేంద్రీకరణ అత్యాచార అరాచకాలకు నిలయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో వికేంద్రీకరణ అభివృద్ధి దేవుడెరుగు, వికేంద్రీకరణ అత్యాచార అరాచకాలకు నిలయం అవడం భాధాకరమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ఒక నెలలో మహిళలపై డజన్ల కొద్ది దుర్ఘటనలు నమోదు కావడం రాష్ట్రానికి అశుభం అన్నారు. ఒక కేసులో వేగవంతంగా పురోభివృద్ధి చూపి శిక్ష పడిందంటే ఉపయోగం లేదన్నారు. సామాజిక పరివర్తన కోసం ప్రయత్నం అవసరమని లంకా దినకర్ అన్నారు.

Updated Date - 2022-05-02T18:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising