ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ ఆదాయ వనరు కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం: లంకా దినకర్

ABN, First Publish Date - 2022-01-14T18:49:27+05:30

టీటీడీ పాలకవర్గంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీటీడీ పాలకవర్గంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆదాయ వనరు కాదని, ఆధ్యాత్మిక కేంద్రమని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం క్యూలో మహాద్వారం వద్ద భక్తులు ధర్నా చేసే పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు. కోటిన్నర, కోటికి ఉదయాస్తమయ సేవలంటు భక్తుల బలహీనతని సొమ్ము చేసుకునే పనిలో టీటీడీ పాలక వర్గం మునిగిపోయిందని ఆరోపించారు. వీఐపీ దర్శనాలు, ధనవంతుల సేవలకి పరిమితమైన టీటీడీ పాలక వర్గం నిర్లక్యంగా భక్తులను ఇక్కట్లకు గురిచేస్తోందని లంకా దినకర్ ఆరోపించారు.

Updated Date - 2022-01-14T18:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising