ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur : ప్రభను నిర్మించిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

ABN, First Publish Date - 2022-03-03T12:23:12+05:30

చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా /చిలకలూరిపేట : చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతులు కోటయ్యస్వామికి మొక్కు చెల్లించేందుకు ప్రభను నిర్మించారు. స్వయంగా ప్రభను కొండకు తరలించి బుధవారం తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచి కోటప్పకొండకు ప్రభను నిర్మించారు. నిర్వహణ భారంతో ఆ తర్వాత నుంచి ప్రభను నిర్మించడంలేదు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ యువతులు రూ.3 లక్షలతో  ప్రభను నిర్మించారు.  ఈ సందర్భంగా యువతులను గ్రామస్థులు ప్రశంసించారు.

Updated Date - 2022-03-03T12:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising