ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-03-05T05:51:05+05:30

నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలోని అయ్యలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హితేష్‌ (25) మృతి చెందినట్లు తాలూకా ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల(నూనెపల్లె), మార్చి 4: నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలోని అయ్యలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హితేష్‌ (25) మృతి చెందినట్లు తాలూకా ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ తెలిపారు. కర్నూలుకు చెందిన శ్రీనివాసులు, అతని కుమారుడు హితేష్‌ కర్నూలులో వస్త్ర వ్యాపారం చేసేవారు. దుస్తులు కొనుగోలుకు విజయవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా అయ్యలూరు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హితేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా, శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. తండ్రి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగయ్యయాదవ్‌ తెలిపారు. 



Updated Date - 2022-03-05T05:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising