ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో యోగా శిక్షకులు’

ABN, First Publish Date - 2022-06-26T06:33:52+05:30

నంద్యాల, కర్నూలు జిల్లాలోని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో యోగా శిక్షకులను నియమించామని, వీరి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ వి.రాములు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 25: నంద్యాల, కర్నూలు జిల్లాలోని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో యోగా శిక్షకులను నియమించామని, వీరి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ వి.రాములు సూచించారు. శనివారం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఆయుర్వేద హోమియో యునాని ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన తనిఖీ చేశారు. ఆయుష్‌ కేంద్రాల్లో మందుల కొరత ఉంటే ఇండెంట్‌ పెట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు  చేసి రోగులకు సేవలందించాలన్నారు. ఆయూష్‌ కమిషనర్‌ వెంట డిస్ర్టిక్ట్‌ ఆయుష్‌ ఆఫీసర్‌ డా.టి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్‌ వైద్యాధికారి డా.ద్వారం ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.


Updated Date - 2022-06-26T06:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising