ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిగుబడి లేక పత్తి పంట గొర్రెలపాలు

ABN, First Publish Date - 2022-12-07T01:19:27+05:30

కోసిగిలోని ఈరన్న అనే రైతుకు చెందిన సుమారు రెండెకరాల పత్తి పంట దిగుబడి రాకపోవడంతో ఆ రైతు గొర్రెలకు వదిలేశాడు.

కోసిగిలో గొర్రెలకు వదిలిన పత్తి పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోసిగి, డిసెంబరు 6: కోసిగిలోని ఈరన్న అనే రైతుకు చెందిన సుమారు రెండెకరాల పత్తి పంట దిగుబడి రాకపోవడంతో ఆ రైతు గొర్రెలకు వదిలేశాడు. సుమారు రూ.లక్ష మేర పెట్టుబడి పెట్టినా రెండు క్వింటాళ్లు దిగుబడి కూడా రాలేదని, ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్ల ముందు పంట ఎత్తుగా పెరిగినా చెట్టుకు పత్తి కాయలు లేకపోవడంతో నష్టపోయానని తెలిపాడు. రూ.లక్ష మేర నష్టం వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

Updated Date - 2022-12-07T01:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising