ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP vs TDP: నందిగామలో వైసీపీ, టీడీపీ మధ్య ఫ్లెక్సీల రగడ

ABN, First Publish Date - 2022-07-19T20:02:17+05:30

నంద్యాల (Nandyala), నందికొట్కూరులో వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.): నంద్యాల (Nandyala), నందికొట్కూరులో వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ శివనందా రెడ్డి (Sivananda Reddy) పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీ (Flexi)ని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని వైసీపీ శ్రేణులు తొలగించి వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కేజీ రోడ్డుపై ధర్నాకు దిగారు. నందికొట్కూరులో వైసీపీ నాయకులు దౌర్జనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangirala Soumya) ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ (Police Station) ముందు ఆందోళనకు దిగారు. 


ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ నేతలకు సవాల్ చేశారు. బ్యానర్లను చించివేయడం సిగ్గుమాలిన చర్యని, అన్న క్యాంటీన్కు ఆదరణ చూసి తట్టుకోలేకే బ్యానర్లు చించివేస్తున్నారని సౌమ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2022-07-19T20:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising