ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భళా.. అరటి గెల

ABN, First Publish Date - 2022-01-21T05:33:15+05:30

మహానంది మండలం అయ్యన్ననగర్‌ సమీపంలో రైతు మిద్దె చిన్న సుబ్బరాయిడు సాగు చేసిన అరటి తోటలో ఒకే గెలకు 300 బూడిదరకం అరటి కాయలు కాశాయి.

అరటి గెలను చూపుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. మహానందిలో  300 కాయల గెల 


మహానంది, జనవరి 20: మహానంది మండలం అయ్యన్ననగర్‌ సమీపంలో రైతు మిద్దె చిన్న సుబ్బరాయిడు సాగు చేసిన అరటి తోటలో ఒకే గెలకు 300 బూడిదరకం అరటి కాయలు కాశాయి. ఏపుగా పెరిగిన అరటిని రైతు గురువారం మహానందిలో ప్రజల కోసం ప్రదర్శించా డు. సాధారణంగా అరటి గెలకు నూరు నుంచి రెండు వందల వరకు దిగుబడి వస్తుంది. అలాంటింది బూడిదరకం అరటి చెట్టుకు ఏకంగా 300 అరటికాయలు రావడం విశేషమని రైతు ఆనందం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-01-21T05:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising