ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అండగా ఉంటాం: టీజీ భరత్‌

ABN, First Publish Date - 2022-08-04T05:53:25+05:30

కర్నూలు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జిటీజీ భరత్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 3: కర్నూలు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జిటీజీ భరత్‌ అన్నారు. బుధవారం కర్నూలు నగరం లోని 17 వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారం భించారు. ముఖ్య అతిథిగా టీడీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజర య్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయ కుడు 72 వయసులో కూడా యువకుడిలా రేయింబవళ్లు ప్రజల కోసం పనిచేస్తున్నారని అన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపుని చ్చారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి అనంత ప్రదీప్‌, లీగల్‌ సెల్‌ సెక్రటరీ దాశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising