ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లమలలో ట్రాఫిక్‌ జామ్‌

ABN, First Publish Date - 2022-05-19T05:15:52+05:30

నల్లమలలోని రోళ్లపెంట ఘాట్‌ వద్ద కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై బుధవారం ట్రాఫిక్‌ ఆగిపోయింది.

లోయలో పడిన మినీలారీని బయటకు తీస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, మే 18: నల్లమలలోని రోళ్లపెంట ఘాట్‌ వద్ద కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై బుధవారం  ట్రాఫిక్‌ ఆగిపోయింది. గత ఏప్రిల్‌ 30వ తేదీ  రోళ్లపెంట ఘాట్‌లో ఓ మినీ లారీ అదుపుతప్పి లోయలో పడింది. దాన్ని బయటకు తీసేందుకు బుధవారం రోళ్లపెంట ఘాట్‌ వద్దకు భారీ క్రేన్లు చేరుకున్నాయి. ఈ క్రమంలో   కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  ఎట్టకేలకు వేగంగా మినీలారీకి బయటికి  తీసి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించారు.


Updated Date - 2022-05-19T05:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising