ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థిని చితకబాదిన టీచర్‌

ABN, First Publish Date - 2022-01-29T05:03:00+05:30

పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి హర్షవర్ధన్‌ను తెలుగు టీచర్‌ చితకబాదడంతో విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌(రూరల్‌), జనవరి 28: పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి హర్షవర్ధన్‌ను తెలుగు టీచర్‌ చితకబాదడంతో విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలుగు టీచర్‌పై శుక్రవారం రాత్రి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు శివన్న, ఏఐవైఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పులిశేఖర్‌లు మాట్లాడుతూ విచక్షణారహితంగా విద్యార్థిని చితకబాదిన హైస్కూల్‌ తెలుగు టీచర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-01-29T05:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising