ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tungabhadra జలాశయానికి సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2022-05-24T13:37:04+05:30

జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి సరికొత్త రికార్డు నమోదు అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర (Tungabhadra) జలాశయానికి సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. 30 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో మే నెలలోనే జలాశయంలో దాదాపు 34 టీఎంసీల నీటి నిల్వ  నమోదు అయ్యింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో  26,987 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 584 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం  1633.00 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1608.95 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలకు గాను... జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ దాదాపు 34 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2022-05-24T13:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising