ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TG Venkatesh: కృష్ణంరాజు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన టీజీ

ABN, First Publish Date - 2022-09-11T16:33:26+05:30

కృష్ణంరాజు మృతి పట్ల.. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ..తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (Kurnool): ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju) మృతి పట్ల.. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ (TG Venkatesh)..తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటని అన్నారు. సినిమా రంగానికి, సమాజానికి ఎంతో విలువలతో కూడినటువంటి సేవలందించారని కొనియాడారు. సీనియర్ పార్టీ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా ఆయన భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించారని, జాతీయస్థాయి రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కృష్ణంరాజని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-09-11T16:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising