ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రథమ స్థానంలో తెలంగాణ ఎద్దులు

ABN, First Publish Date - 2022-03-05T05:46:25+05:30

మహానంది క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూ క్యాటగిరి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలను బహుమతుల దాత, వైసీపీ నాయకుడు బాచం నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహానంది, మార్చి 4: మహానంది క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి  న్యూ క్యాటగిరి ఒంగోలు జాతి ఎద్దుల  పోటీలను బహుమతుల దాత, వైసీపీ నాయకుడు బాచం నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు.  తెలం గాణ రాష్ట్రం నాదర్గుల్‌కు చెందిన ప్రసన్నరెడ్డి, పురుషోత్తమరెడ్డిల ఎద్దులు  3430.04 అడుగుల దూరం లాగి ప్రథమస్థానం దక్కించుకున్నాయి. ద్వితీయ స్థానంలో  ప్రకాశం జిల్లా కాజీపురానికి చెందిన  వృషభాలు 3300 అడుగుల దూరం లాగాయి.  సుబ్బరాయుని కొత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి వృషభాలు మూడో స్థానాన్ని,   నాల్గవ స్థానాన్ని కడప జిల్లా వీరపనాయిని పల్లికి చెందిన చిట్టిబోయిన భరత్‌కుమార్‌ యాదవ్‌  వృషభాలు, 5వ స్థానాన్ని పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామాని చెందిన నగేష్‌, దువ్వూరు మండలం చల్లబసవాయిపల్లెకు శివమునేశ్వరరెడ్డి   వృషభాలు సంయుక్తంగా పొందాయి. 6వ స్థానాన్ని కడప జిల్లా చెర్లోపల్లికి చెందిన శివరామిరెడ్డి  వృషబాలు,  7వ స్థానాన్ని ప్రకాశం జిల్లా మల్లవరానికి  చెందిన   వృషభాలు పొందాయి. ఈ ఎద్దుల యజమానులకు బహుమతులు ఇచ్చారు. 



Updated Date - 2022-03-05T05:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising