ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహోబిలంలో స్వాతి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-06T05:49:31+05:30

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

దిగువ అహోబిలంలో స్వాతి సుదర్శన హోమాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, ఆగస్టు 5: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు చేశారు. అలాగే నవ నరసింహస్వామి క్షేత్రాలలో అభిషేకాలు, విశేష పూజలు చేపట్టారు. దిగువ అహోబిలంలో నవకలశాలతో సుదర్శన హోమాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య చేపట్టారు.  కార్యక్రమాల్లో నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T05:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising