ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: శ్రీశైల దేవస్థానం పడితరం స్టోర్ సూపరింటెండెంట్ సస్పెండ్

ABN, First Publish Date - 2022-01-10T15:46:02+05:30

శ్రీశైల దేవస్థానం పడితరం స్టోర్ సూపరింటెండెంట్ ఉమేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు:  శ్రీశైల దేవస్థానం పడితరం స్టోర్ సూపరింటెండెంట్ ఉమేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పడితరం స్టోర్ మెయింటెనెన్స్ రిజిస్ట‌ర్‌లో లోపాలు ఉన్నట్టు ఈఓ లవన్న గుర్తించారు. ఈ క్రమంలో సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.  పడితరం అవకతవకలపై సమగ్ర విచారణ‌కు ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల మురళికృష్ణను విచారణ అధికారిగా నియమించారు. సస్పెండ్ సమయంలో హెడ్ క్వాటర్ దాటి వెళ్ళరాదని ఈఓ లవన్న ఆదేశాలు జారిచేశారు.

Updated Date - 2022-01-10T15:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising