ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailam Reservoir.. శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

ABN, First Publish Date - 2022-08-18T17:20:28+05:30

శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల (Nandyala): శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో: 2,77,589 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో: 2,57,262 క్యూసెక్కులుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుతం: 884.30 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు. అయితే ప్రస్తుతం: 211.4759 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2022-08-18T17:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising