ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailamలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-01-15T17:25:48+05:30

: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం స్వామిఅమ్మవార్లకు అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. సాయంకాలం స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ, ఆలయప్రాకారోత్సవం జరుగనుంది. రాత్రికి స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులకు ఆహ్వానం అందింది. కల్యాణోత్సవానికి విచ్చేసే చెంచు భక్తులకు దేవస్థానం తరుపున మొట్టమెదటిసారిగా పంచ, కండువా, మహిళలకు చీర, రవికవస్త్రాన్ని దేవస్థానం అందజేయనుంది. 

Updated Date - 2022-01-15T17:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising