ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-01-13T05:46:51+05:30

ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ఆత్మకూరు రూరల్‌, జనవరి 12: ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని మెప్మా విభాగం కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావును ఆత్మకూరు మున్సిపల్‌ కమిషనర్‌గా నియమిస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆయన  బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న డీ. వెంకటదాసును మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన విభాగంలో రిపోర్ట్‌ చేసుకోవాలని ఉత్తర్వులు ఉన్నతాధికారులు జారీ చేశారు. దీంతో బుధవారం ఆయన రిలీవ్‌ అయ్యారు.మున్సిపల్‌ ఛైర్మనగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును, బదిలీపై వెళుతున్న వెంకటదాసును మున్సిపల్‌ఛైర్మన ఆసియామారు్‌ఫ, మున్సిపల్‌ కో ఆప్షన సభ్యులు ఎం.ఏ రషీద్‌,  కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు

Updated Date - 2022-01-13T05:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising