ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.లక్ష విరాళాం ఇచ్చిన గాయని

ABN, First Publish Date - 2022-01-25T05:06:02+05:30

ఓర్వకల్లు పొదుపు మహిళలు స్వయంశక్తితో నిర్మించి, నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రముఖ గాయనీ సునీత రూ.లక్ష విరాళాన్ని అందించారు.

బాలభారతి పాఠశాలలో గాయని సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కల్చరల్‌), జనవరి 24: ఓర్వకల్లు పొదుపు మహిళలు స్వయంశక్తితో నిర్మించి, నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రముఖ గాయనీ సునీత రూ.లక్ష విరాళాన్ని అందించారు.  గత అక్టోబరు నెలలో కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ చైర్మన్‌ పొట్లూరి రవి ఆహ్వానం మేరకు బాలభారతి పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభించిన సునీత భవిష్యత్‌లో బాలభారతి పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆర్థిక సహకారంతో పాటు సునీత తల్లి ప్రముఖ సంగీత గురువు ఉపద్రష్ట సుమతి బాలభారతి పాఠశాలలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచితంగా సంగీత పాఠాలు నేర్పిస్తున్నట్లు ఓర్వకల్లు పొదుపు సంఘం నిర్వహకురాలు విజయభారతి తెలిపారు. సునీత అందిస్తున్న సహకారానికి బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

 

Updated Date - 2022-01-25T05:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising