ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రిజర్వేషన్లు కేటాయించాల్సిందే’

ABN, First Publish Date - 2022-01-24T05:55:30+05:30

దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాల్సిందేనని ఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టరు పోతుల నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అర్బన్‌), జనవరి 23: దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాల్సిందేనని ఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టరు పోతుల నాగరాజు అన్నారు. ఆదివారం నగరంలోని బిర్లా గేట్‌ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహాం ఎదుట రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ల ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకుడు టి. శేషుఫణి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేఽశంలో 56 శాతం ఉన్న బీసీలకు చట్ట సభలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినట్లే బీసీలకు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఐక్యవేదిక నాయకురాలు పట్నం రాజేశ్వరి, వై. నాగేశ్వరయాదవ్‌, విద్యార్థి నాయకులు భరత్‌కుమార్‌, ఎస్‌ శ్రీనివాసులు. లాయర్స్‌ అసోసియేషన్‌ నాయకుడు నరసింహులు, వడ్డ్డెర సంఘం నాయకుడు బత్తుల లక్ష్మీ కాంతయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising