ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు

ABN, First Publish Date - 2022-09-20T04:36:40+05:30

డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న న్యూరోసర్జన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.రాజే్‌షకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.జీఎ్‌స.నరేంద్రనాథ్‌ రెడ్డి మెమో జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూరోసర్జరీ అసిస్టెట్‌ ప్రొఫెసర్‌కు మెమో 

కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 19: డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న న్యూరోసర్జన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.రాజే్‌షకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.జీఎ్‌స.నరేంద్రనాథ్‌ రెడ్డి మెమో జారీ చేశారు. సీసీఎ రూల్స్‌ ప్రకారం న్యూరో సర్జరీ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డీఎంఈకి నివేదించనున్నారు. ఈ నెల 15వ తేదీన క్యాజువాల్టీ డ్యూటీ సమయంలో ఉండకుండా ప్రైవేటు క్లినిక్‌లో ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆధారాలతో గుర్తించారు. దీంతో ఆసుపత్రి ఈ నెల 16వ తేదీన మెమో జారీ చేసి వివరణ ఇవ్వాలని న్యూరోసర్జనను ఆదేశించారు. వైద్యుడు వివరణతో సంతృప్తి చెందని సూపరింటెండెంట్‌ మళ్లీ సోమవారం రెండోసారి మెమో జారీ చేశారు. 


  

Updated Date - 2022-09-20T04:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising