ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం’

ABN, First Publish Date - 2022-12-15T01:09:39+05:30

వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు రూరల్‌, డిసెంబరు 14: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆస్పరి మండలం చిగిలి టీడీపీ నాయకులు ప్రభాకర్‌ నాయడు ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు చెందిన వైఎస్సార్‌ పార్టీ కార్యకర్తలు గాండ్ల ప్రభాకర్‌, మల్లేష్‌, ఉచ్చప్ప, విరుపాక్షి, గోపాల్‌ ఆచారి, బోయ రవి, నాగేష్‌, వడ్డే హనుమంతు, హరి తదితరులు టీడీపీలో చేరారు.

Updated Date - 2022-12-15T01:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising