ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో నిర్లక్ష్యం తగదు: జేసీ

ABN, First Publish Date - 2022-08-04T06:04:36+05:30

సచివాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జెసీ నారపురెడ్డి మౌర్య తెలిపారు.

కలుగొట్ల సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవెలకుంట్ల, ఆగస్టు 3: సచివాలయ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జెసీ నారపురెడ్డి మౌర్య తెలిపారు. బుధవారం కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల, భీమునిపాడు, కోవెలకుంట్ల 1, సౌదరదిన్నె సచివాలయాలను జేసీ నారపురెడ్డి మౌర్య అకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సత్వరమే సేవలందించేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించిందని అన్నారు. సిబ్బంది సరైన సమయానికి విధులకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు పుష్పకుమారి, ఎంపీడీవో మహబూబ్‌ దౌలా, ఈవోఆర్‌డీ రాధికారెడ్డి, ఆర్‌ఐ ఇమ్రాన్‌, వీఆర్‌వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T06:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising