ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు: మంత్రి Roja

ABN, First Publish Date - 2022-05-21T21:34:14+05:30

జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు, లోకేష్ పదవుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ లేనిపోని అబద్ధాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని మంత్రి రోజా చెప్పారు. చంద్రబాబు, లోకేష్ పదవుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ లేనిపోని అబద్ధాలు మాట్లాడుతున్నారని, అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు వైఎస్సార్, జగన్ లాగా సంక్షేమ పథకాలు తెచ్చారా? అని ప్రశ్నించారు. సీనియర్ సీఎంల కంటే ఫస్ట్ టైం సీఎం జగన్ ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జగన్ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. 

Updated Date - 2022-05-21T21:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising