ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినాయక చవితి సందడి

ABN, First Publish Date - 2022-08-31T05:44:58+05:30

వినాయక చవితి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. వాడవాడలా చవితి పందిళ్లు వెలిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మట్టి వినాయకులకు భారీ డిమాండ్‌

నంద్యాల (కల్చరల్‌)/ఆత్మకూరు, ఆగస్టు 30: వినాయక చవితి వేడుకలకు జిల్లా సిద్ధమైంది.  వాడవాడలా చవితి పందిళ్లు వెలిశాయి. నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌, టెక్కె మార్కెట్టు యార్డు, నూనెపల్లె తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో మంగళవారం కిటకిట లాడాయి. వినాయకుడి పూజకు ఉపయోగించే 21రకాల పత్రాలు, మామిడి తోరణాలు, అరటి ఆకులు, వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది అధికసంఖ్యలో గణనాఽథులను నెలకొల్పుతున్నారు. మట్టి విగ్రహాలకు భారీ డిమాండ్‌ పెరిగింది. దీంతో గతంలో రూ.పది ఉండే మట్టి విగ్రహాలు ఈసారి రూ.వంద దాకా పలికాయి. ఆత్మకూరు పట్టణంలో  విగ్రహాలను, పూజా సామగ్రిని కొనేందుకు ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చారు. దీంతో గౌడ్‌ సెంటర్‌ రద్దీగా కనిపించింది.

Updated Date - 2022-08-31T05:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising