ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: నంద్యాల, సంజీవనగర్‌లోని ఓ హోటల్‌లో దారుణం

ABN, First Publish Date - 2022-12-07T12:20:43+05:30

నంద్యాల, సంజీవనగర్‌లోని ఓ హోటల్‌లో దారుణం జరిగింది. హోటల్ టూరిస్టు ఉడిపి (Hotel Tourist Udupi)లో సాంబారు ఇడ్లీలో బల్లి (Lizard) కనిపించడం కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నంద్యాల, సంజీవనగర్‌లోని ఓ హోటల్‌లో దారుణం జరిగింది. హోటల్ టూరిస్టు ఉడిపి (Hotel Tourist Udupi)లో సాంబారు ఇడ్లీలో బల్లి (Lizard) కనిపించడం కలకలం రేపింది. తాము తిన్న సాంబారు ఇడ్లీలో బల్లి కనిపించడంతో కస్టమర్లు ఆగ్రహం వ్య

క్తం చేశారు. దీనిపై ప్రశ్నించిన కస్టమర్లకు యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.

బల్లి పడితే ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారా? అంటూ కస్టమర్లు హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోటల్‌పై విచారణ జిరిపి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కస్టమర్లు శాంతించారు.

Updated Date - 2022-12-07T12:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising