ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకి జయంతిని విజయవంతం చేద్దాం

ABN, First Publish Date - 2022-10-07T06:04:15+05:30

మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం ఆదివారం మధ్యా హ్నం 3 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, ఈకార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు వాల్మీకి సత్రం రామకృష్ణుడు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 6: మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం ఆదివారం మధ్యా హ్నం 3 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, ఈకార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు వాల్మీకి సత్రం రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురు వారం  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయడం హర్షించదగ్గ విషయ మన్నారు. ఈకార్యక్ర మానికి భారీ సంఖ్యలో వాల్మీకులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో వాల్మీకి బోయ సేవా సంస్థ ఉపాధ్యక్షుడు మహర్షి రమణ, ప్రధాన కార్యదర్శి తలారి కృష్ణ, గౌరవాధ్యక్షుడు కుబేర స్వామి పాల్గొన్నారు.


Updated Date - 2022-10-07T06:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising