ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ వివక్షను వీడండి

ABN, First Publish Date - 2022-11-24T23:51:54+05:30

లింగ వివక్షతను విడనాడి, స్త్రీల పట్ల గౌరవ, మర్యాదలతో మెలగడం వలన సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటామని కలెక్టర్‌ కోటేశ్వరరావు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కోటేశ్వరరావు

కర్నూలు (కలెక్టరేట్‌), నవంబరు 24: లింగ వివక్షతను విడనాడి, స్త్రీల పట్ల గౌరవ, మర్యాదలతో మెలగడం వలన సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటామని కలెక్టర్‌ కోటేశ్వరరావు సూచించారు. గురువారం చీఫ్‌ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్సు అనంతరం కలెక్టరేట్‌ సమావేశ భవనంలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్‌ పాల్గొని జిల్లా అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మత్రిత్వశాఖ వారి ఆదేశాల మేరకు నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు లింగ వివక్షపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా జిల్లా అధికారుల అవగాహన కోసం వర్క్‌ షాపు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు పాల్గొనేలా జిల్లా పరిషత్‌ సీఈవో, పోలీసు యంత్రాంగం, ఆయాలు, సూపర్‌వైజర్లు పాల్గొనేలా ఐసీడీఎస్‌ సిబ్బందికి, ఇతర అధికారులకు సూచిస్తామన్నారు.

Updated Date - 2022-11-24T23:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising