ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

ABN, First Publish Date - 2022-08-20T06:05:29+05:30

మండలంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి సాగు చేశా రు. సాధారణ నాట్లకంటే వరి నాట్ల వల్ల చీడపీ డల బెడద ఎక్కువగా ఉండదని రైతులు తెలి పారు.

కోటకొండ సమీపంలో వరి నాట్లు వేస్తున్న ఉత్తరప్రదేశ్‌ కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రుద్రవరం, ఆగస్టు 19: మండలంలో సుమారు పది వేల ఎకరాల్లో వరి సాగు చేశా రు. సాధారణ నాట్లకంటే వరి నాట్ల వల్ల చీడపీ డల బెడద ఎక్కువగా ఉండదని రైతులు తెలి పారు. దిగుబడి ఎకరాకు 40 నుంచి 45 బస్తా లు వస్తాయని అన్నారు. అయితే సాలు వరి నాట్లకు మండలంలోని గ్రామాల్లో కూలీల కొర త తీవ్రంగా ఉంది. దీంతో ఉత్తరప్రదేశ్‌, జార్ఖం డ్‌, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది కూలీలు నాట్లు వేయడానికి వలస వచ్చారు. ఒక్కో ఎకరాకు రూ.3,800 నుంచి రూ.4 వేలు కూలి తీసుకుం టూ సాలు వరి నాట్లు వేస్తున్నారు. మామూలుగా స్థానికంగా మహిళా కూలీలు వరి నాట్లలో పాల్గొంటారు. కూలీల కొరత రావడంతో వలస వచ్చిన మగ కూలీలు నాట్ల పనిలోకి దిగారు. 


Updated Date - 2022-08-20T06:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising